అమెరికాలో యోగ

అమెరికా లో యోగా నేర్పుతున్న యోగా టీచర్ డోరా తో శ్రావ్య నెల్లుట్ల ఇంటర్వ్యూ ను చూడండి, మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. యువతారానికి ప్రేరణ కలిగేలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ముఖాముఖి కార్యక్రమం తరుణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం
వచ్చింది . మీకు నచ్చుతుంది, మీరు మీ వాళ్లకు పంపిస్తారన్న నమ్మకమున్నది. తరుణి ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ బోల్డన్ని థాంక్యూ లు…!!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

లలిత సంగీతం