తరుణి

  • Popular
  • Hot
  • Trending
  • హోమ్
  • ముఖచిత్రం
Search
Login
  • Profile
  • Posts
  • Submissions
  • Votes
  • Activity
  • Notifications
  • Settings
  • Log Out
Add post
Story
Menu

తరుణి

Search

Madhavi Baitaru

పేరు: మాధవి బైటారు. కలం పేరు: దేవి తనయ. వారి భర్తగారి ఉద్యోగరీత్యా ప్రస్తుతం ఖతార్ దేశంలో ఉంటున్నారు. అక్కడ ఒక అంతర్జాతీయ పాఠశాలలో ఏడేళ్లు ఉపాధ్యాయునిగా చేశారు. 2022 జనవరి నుండి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. పోటీకి పంపిన మొదటి కథకు, మొదటి నవలకు, మొదటి కవితకు బహుమతులు రావడం దేవుడి దయగా నమ్ముతారు. ఉషా పత్రిక నిర్వహించిన నవలల పోటీలో పదివేల రూపాయల బహుమతి లభించింది. ఈనాడు ఆదివారం అనుబంధంలో కథ ప్రచురితం అయ్యింది. ఇప్పటివరకు షార్వాణి, సహరి, విశాలాక్షి( 3 సార్లు), మాధురి, తపస్వి మనోహరం( 3 సార్లు), సంచిక, సుమతి, శ్రీశ్రీ సాహిత్య సమితి, వంశీ - సాహితీ కిరణం సంస్థ ... పత్రికల పోటీలలో బహుమతులు పొందగా మరికొన్ని పోటీలలో సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి. ప్రత్యేకంగా ముద్రించిన పలు పుస్తకాలలో వారి కథలు, కవితలు, వ్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. వారి మొదటి పుస్తకం 'శరణు శరణు ' జనవరి 2023 లో వెలువడింది. వంశీ రామరాజు గారి సంస్థ ద్వారా రవీంద్ర భారతిలో సన్మానం అందుకున్నారు. 2024 నవంబర్ లో Qatar లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనే అవకాశం దక్కింది. అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన కెరీర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంటలు చేయడం ఇష్టం. వంటల పోటీలలో పలు బహుమతులు పొందడమే కాకుండా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వివిధ కూరగాయలతో చేసే ' vegetable carving' లో ప్రథమ బహుమతి పొందారు. అలాగే ముగ్గుల పోటీ, బాడ్మింటన్, త్రో బాల్ ఆటల్లో కూడా బహుమతులు అందుకున్నారు. వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వివిధ materials తో క్రాఫ్ట్స్ చెయ్యడమంటే ఇష్టం. సామాజిక కార్యక్రమాలు అంటే ఆసక్తి. అంతర్జాతీయ Toast masters club లో పది ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే వారు ఉంటున్న కాలనీలోని పిల్లలకు తెలుగు ఉచితంగా నేర్పించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయించారు. Qatar +974 33952728 +91 8143602038

Latest stories

  • in సాహిత్యం

    అపోహ

    September 23, 2026, 6:18 am

  • Trending

    in సాహిత్యం

    నిరంతర ప్రవాహి -శ్రీమతి గుడిమెట్ల శారద

    March 6, 2024, 11:27 pm

© 2026 Tharuni - An international online magazine powered by women

  • హోమ్
  • ముఖచిత్రం
Back to Top
Close
  • హోమ్
  • ముఖచిత్రం
  • Popular
  • Hot
  • Trending
Add post

Log In

Sign In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Back to Login

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%

Accept

Add to Collection

  • Public collection title

  • Private collection title

No Collections

Here you'll find all collections you've created before.