Namani Sujanadevi
పూర్తి పేరు- నామని సుజనాదేవి ఫోన్ నెంబర్ : 7799305575 స్వ స్థలం- హన్మకొండ ,వరంగల్. .ఉద్యోగం/ వృత్తి- భారతీయ జీవితబీమా సంస్థ లో లీగల్ మేనేజర్ ఇప్పటి వరకు దాదాపు 250 పైగా కథలు అన్నీ ప్రముఖ మాగజీన్లలో , పత్రికల్లో, వెబ్ సైట్ లలో ప్రచురించబడ్డాయి. వెలువరించిన పుస్తకాలు.. 2 కవితా సంపుటాలు, 6 కథా సంపుటీలు, ఒక నవల. ప్రధానమంత్రి గారు, 75 వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆన్లైన్లో దేశంలోని అన్ని జిల్లాలకు పెట్టిన లోరీ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుండి ప్రథమ బహుమతి. ఇటీవల స్వాతి వారి అనిల్ అవార్డు, ఎక్స్రే వారి ప్రధాన కవిత పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ కథ రచయిత్రి పురస్కారం అందుకున్నాను. ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా బహుమతులు పొందిన కథలు, కవితలు. ప్రతిలిపి వెబ్సైటు లో ఆరు లక్షల పై చిలుకు అభిమానులు. కొన్ని కథలు కన్నడం లోకి, ఆంగ్లం లోకి అనువదించ బడ్డాయి. కొన్ని కథలు ఆకాశవాణిలో ప్రసారం చేయబడ్డాయి.