Sribashyam Anuradha
రచయిత్రి :డా. శ్రీభాష్యం అనురాధ తల్లిదండ్రులు :కీ.శే. శ్రీభాష్యం వకుళాదేవి, వేంకటాచార్య. జన్మస్థలం :ఖిలాషాపుర్, జనగామ llజిల్లాll (30-6-1966). విద్యార్హతలు : M.A.; Ph.D ; B.Ed. భర్త : ఉత్తలూరు అశోక్. సంతానం :అలేఖ్య( అల్లుడు -అభిజిత్ సింహ) అభిజ్ఞ మనుమలు :అశ్వత్ సింహ, అథర్వ్ సింహ. రచనలు :జ్ఞాపిక, అశోక్ అనుబంధము, బతుకమ్మ పాటలు నా సంపాదకత్వంలో 20 వరకు ప్రచురణలు. వివిధ పత్రికలలో సాహితీ వ్యాసాలు. అవార్డులు :ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, రచయితగా, కవయిత్రిగా -రాష్ట్రస్థాయి అవార్డులు బిరుదు : శతశ్లోక కంఠీరవ