K. Srivatsala
పేరు:కె.శ్రీవత్సల వయసు:42 విద్యా అర్హతలు: ఎం.ఏ, బి.ఎడ్ వృత్తి: ఉపాధ్యాయురాలు ఇతర హాబీలు: కథలు రాయడం,కవితలు రాయడం నేను రాసిన కొన్ని కథలు "సాహితీ కిరణం" లో పబ్లిష్ అయ్యాయి ,కవితలు" రవళి" ఆన్లైన్ పత్రికలో పబ్లిష్ అయ్యాయి.భక్తి గీతాలు పాడటం,కథలు చెప్పటం. 7780547843