Lingamneni Sujatha
పేరు: లింగంనేని సుజాత భర్త పేరు: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ. పిహెచ్.డి ఊరు:చెన్నై వృత్తి: గృహిణి ప్రవృత్తి: కథలు, కవితలు, వ్యాసాలు,వంటలు వ్రాయడం, పజిల్స్ పూర్తి చేయడం. పజిల్స్ పూర్తి చేసి మూడు సార్లు నగదు బహుమతి అందుకున్నాను. ఇప్పటివరకు 100 కథలు వ్రాశాను. 40 కథలతో "సుజాత కథలు" అనే పుస్తకము 2020వ సంవత్సరంలో ప్రచురించాను. మరొక 40 కథలతో "మనిషి కథలు" అనే పుస్తకము 2024వ సంవత్సరంలో ప్రచురించాను. 25-5-2025 న అక్షరయాన్ వారిచే మాతృవందనం పురస్కారాన్ని అందుకున్నాను. 3-8-2025 న అశోక్ నగర్ ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన డిజిటల్ యోగా కంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను. 13-8-2025 న నవ తెలంగాణా మానవి లో నన్ను గురించిన వ్యాసం ప్రచురించారు.