Sunka Dharani
పేరు: సుంక ధరణి D/O: సుంక నర్సయ్య రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం), భూమిని నేను ( దీర్ఘ కవిత్వం) విద్యార్హతలు: Msc Botany, MA Telugu "ఇంచుమించుగా నా పద్దెనిమిదవ ఏట సాహిత్యావలోకనం జరిగింది. తెలుగు భాష మీదున్న మక్కువే వివిధ సమాజ స్థితులపై స్పందించేందుకు దోహదపడుతుంది. అలా సమకాలీన విషయాలను అధ్యయనం చేస్తూ కథలు, కవిత్వాలు రాస్తున్నాను. నిలువెత్తు మనిషి ఆకారంలో ఒదిగిన మనసు సంచిలో కాసింత మానవీయతను మూటగట్టుకోవాలని తెలిపేదే నా కలం." మెయిల్: dharanisunka19@gmail.com