Varalalaxmi Yanamandra
నేను విశ్రాంత ప్రభుత్వం ఉపాధ్యాయిని హైదరాబాద్ కవితలు, పద్యాలు, గజల్స్, రుబాయిలు, పలు లఘు ప్రక్రియలు రాస్తాను. యనమండ్ర సాహితీ వేదిక సమూహ వ్యవస్థాపక అధ్యక్షురాలిని, కొన్ని సమూహాలు నిర్వహిస్తున్నాను. సమీక్షలు చేస్తాను. ఇప్పటికి 5 పుస్తకాలు ముద్రించాను.