చిరుప్రాయం

చిరు ప్రాయమే నిష్కల్మష హృదయానికి
చిరునామా.

జ్యోతిర్మయి రామకృష్ణ పాముల

కల్లాకపటం తెలియని మనసుల ఖజానా.
నిర్మలమైన నవ్వులే మనకు నజరానా.
అరిషడ్వర్గాలకు అతీతమైనదే బాల్యం.
అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అచ్చంగా వినిపించే మరో స్త్రీవాద స్వరం – రేణుక అయోలా కవిత్వం

జీవితం విలువ