ముళ్ళ బాటలో సాగిన జీవితం..,
పూల పాన్పు ను ఆస్వాదించలేదు…
చీకటిలో మగ్గిన జీవితం..,
తేజస్సుకై కొనసాగలేదు…
కలం పట్టి కొనసాగించిన పయనం..,
కాలానికి లొంగలేదు…
తను నమ్మి విశ్వసించే విషయం..,
చివరి శ్వాస వరకు పట్టి వీడువలేక పయనం
చేసేలా చేసేదే మొండితనం, జీవితానుభవలే …