Chengalvala Kameshwari
చెంగల్వల కామేశ్వరి గారికి గృహిణిగా సాంప్రదాయబద్దంగా తెలుగు సంస్కృతిని పాటించడం ఇష్టం! ముప్పయ్యేళ్లుగా ఎన్నో కథలు, వ్యాసాలు , కవితలు రాస్తూ సాహితీసేవ ఒకవైపు ఒక మహిళామండలికి ప్రధాన కార్యదర్శిగా మహిళాభ్యుదయానికి పాటుపడుతూ పేదవారికి, ఆరోగ్య సమస్యల లో ఉన్నవారికి తను చేసే సహాయంలో అందర్నీ భాగస్వాములను చేస్తూ సామాజిక సేవ చేస్తూ ఉండటం మహా ఇష్టం! సంగీతం, పెట్స్, ప్రయాణాలు,వండి వడ్డించటం, స్నేహం, ఇలాంటి ఇష్టమయిన అభిరుచులు. ఎన్నో ఉన్నాయి