శివుని నామములను చిత్తశుద్ధితొ నీవు
స్మరణ చేసి చూడు చక్కగాను
హరియు కూడమెచ్చియన్నిరంగములలొ
భక్తినిచ్చు నీకు ముక్తి నొసగు !!!!
శివకేశవులకు భేదము లేదని చెప్పుటయే ఈ పద్యం యొక్క ఉద్దేశం
శివుని నామములను చిత్తశుద్ధితొ నీవు
స్మరణ చేసి చూడు చక్కగాను
హరియు కూడమెచ్చియన్నిరంగములలొ
భక్తినిచ్చు నీకు ముక్తి నొసగు !!!!
శివకేశవులకు భేదము లేదని చెప్పుటయే ఈ పద్యం యొక్క ఉద్దేశం
Enter your account data and we will send you a link to reset your password.
To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%
AcceptHere you'll find all collections you've created before.