నీ యెుక్క కిరణంతో పుృద్విని మేల్కొల్పినావు…
జనుల యొక్క జీవితంలో వెలుగు నింపినావు…
హనుమంతుడికి గురువుగా అధికారం వహించినావు…
చీకటి అనే భయం నుండి ప్రజలను రక్షించినావు…
హైడ్రోజన్ మరియు హిలియమ్ పరమాణులను నీతో
జతచేసినావు…
4.6 బిలియన్ సంవత్సరాల క్రితం జన్మించినావు…
ఈ భూమండలంపై చిరంజీవుడిగా వెలిచినావు…
చెట్లకు ప్రాణంపోసి, జీవుల యొక్క ప్రాణలు కాపాడినావు…
భూమి పై ప్రతి యెుక్క అనువుతో సంబంధం వహించినావు…
ప్రతి జీవి యెుక్క జీవనం నీతో జతచేశావు.
– కాయిత అనూష.