Bhandari Sujatha
డా. బండారి సుజాత తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య సహచరుడు: ఆకుతోట ఆశయ్య(విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ) జన్మస్థలం ములుగు(జిల్లా). నివాసం : హనుమకొండ విద్యార్హతలు: ఎం.ఎ(అడ్మినిస్ట్రేషన్ )బి.ఎడ్, ఎం.ఎ(తెలుగు)బి.ఎడ్ ,ఎం.ఫిల్ ,పిహెచ్ .డి. వృత్తి:స్కూల్ అసిస్టెంట్ (తెలుగు విశ్రాంత ఉపాద్యాయిని) ప్రవృత్తి : కథలు,కవితలు,వ్యాసాలు,గజల్లు ,నానీలు మొదలగు ప్రక్రియలు.సాహితీ,సామాజిక సేవలో భాగస్వామ్యం. ముద్రితాలు: సత్యవతినవలలు- స్త్రీల జీవిత సంవేదనలు. (పిహెచ్ .డి సిద్దాంత గ్రంథము) తొలికిరణం (కవిత్వం) వేకువపుష్పం (కవిత్వం) వెలుతురు చూడని ఎన్నియలు(కథలు) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు వివిద సంస్థలలో గుర్తింపుతో కొన్ని పురస్కారాలు. అనుబంధం : ప్ర.ర.వే, రుద్రమ సాహితీవేదిక ,అరసం, విద్యాఫౌండేషన్ ,అక్షరయాన్ లలో సభ్యురాలను.