GangaRaju Padmaja
గంగరాజుపద్మజ హిందీ ఎం.ఎ తెలుగు ఎం.ఎ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ .ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు,స్త్రీ శక్తి పురస్కారం,ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్,అక్షరయాన్ వారి సన్మానాలు పొందారు.మలక్పేట పేట అంథబాలలకి చదువుతో పాటు స్క్రైబర్గా సోషల్ వర్క్ చేశారు.వార్త ఆంధ్రప్రభ లో ఈమెను గూర్చిన ఆర్టికల్స్ వచ్చాయి.గాయని,వయోలిన్ కథక్ డాన్స్ నేర్చుకున్నారు.పిల్లలు స్త్రీలచేత రేడియో ప్రోగ్రాంలు చేయించారు.బాబా ఆమ్టే ని కలవటం,అమ్మ నాన్నలతో దేశ మంతా పర్యటించిన ఆనందం వర్ణనాతీతం అంటారు.