Mulugu Laxmi Maithlli
ములుగు లక్ష్మీ మైథిలి ఫోన్:9440088482 నెల్లూరు ముద్రిత రచనలు: కవితా సంపుటాలు:1.చినుకులు 2.ఊహలు గుసగుసలాడే. 3.కరచాలనం. 4.చేమంతులు కథా సంపుటి సాహితీ ప్రక్రియలు: కవితలు, వ్యాసాలు, కథలు నానీలు, పద్యాలు, గజల్స్ వ్యంజకాలు, మొగ్గలు, హైకూలు, లలితగీతాలు, కనకదుర్గ అమ్మవారి శతకం. నవలలు: నీహారిక, జ్యోత్స్న ఐ.ఏ.ఎస్, ప్రవాహం, అనుబంధం, కావ్యాంజలి, వైశాలి "ష్" క్రైం నవల ఆంధ్రభూమి దినపత్రిక లో సీరియల్ గా ప్రచురణ.(మే, జూన్2019)