Renuka Ayola
రేణుక అయోల పూర్తి పేరు : రేణుక అయ్యల సోమయాజుల కవయిత్రి, రచయిత్రి. కలం పేరు: రేణుక అయోల పుట్టిన ఊరు: కటక్ నివాసం: హైదరాబాద్ 1. కవితా సంపుటాలు - 4 పడవలో చిన్ని దీపం(2006 ), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు ( 2019), రవిక (2025) కవితా సంపుటాలు 2. కథా సంపుటి : 1 . రెండు చందమామలు( 2008 ) 3. దీర్ఘ కావ్యాలు : - 2 మూడవమనిషి దీర్ఘ కావ్యం (2015 - హిజ్రాల హృదయ వేదన ) పృధ ఒక అన్వేషణ ( 2021) 4. అంతః తీరాల అన్వేషణ రేణుక అయోల: రచన సౌభాగ్య : 2018 ( రేణుక అయోల రచించిన పూర్తి కవిత్వ సంపుటాల పైన విశ్లేషణ ) 5. They long poem :2022 (మూడవ మనిషి దీర్ఘ కావ్యనికి ఆంగ్ల అనువాదం) అనువాదకులు: T. S.chanadra mouli ప్రస్తుతం " కాగితం పడవ " నవల - తరుణి పత్రిక లో ధారావాహిక గా ప్రచురిస్తున్నారు.