Saraswati Karavadi
నా పేరు సరస్వతి కరవది. నా గురించి ఏం చెప్పుకోవాలి? నేనొక రచయిత్రిని. ‘సంపంగి’ అనే అంతర్జాల మాసపత్రిక సంపాదకురాలిని. కవితలు, సమీక్షలు, నాటికలు అన్నీ వ్రాస్తుంటాను. ఒక పత్రిక కోసం అనేక ఆడియో కథలు చదివాను. చదువుతున్నాను. వ్యాఖ్యాత్రిని. వస్తతః ఎడమ చేతి వ్రాత. ఆ చెయ్యి బొటన వేలి నరం దెబ్బతినటం వలన కుడిచేత్తో వ్రాస్తున్నాను. 5 నవలలు, 200 వరకు కథలు, గిడుగు రామమూర్తి అవార్డు, స్వాతి అనిల్ award