Gaddam Sulochana
పరిచయం పేరు: గడ్డం సులోచన. తల్లిదండ్రులు: గడ్డం సరోజినీ,రంగారెడ్డి. భర్త: కొమ్మిడి లక్ష్మీనారాయణ రెడ్డి. పుట్టిన ఊరు: మంచాల, మంచాల మండలం, రంగారెడ్డిజిల్లా. మెట్టినఊరు: పులిగిల్ల, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. విద్యార్హతలు: ఎంఏ,బీఈడీ వృత్తి: విశ్రాంతఉపాధ్యాయిని పదవీ విరమణ: జూన్ 2024 సాహితీ ప్రస్థానం: 1) "నానీలోచనాలు" (కవిత్వం) ఫిబ్రవరి 2024 ప్రచురణ. 2) "మాటలచెట్టు" (కవిత్వం) మే 2024 ప్రచురణ. చరవాణి: 7702891559