తరుణి పాఠకుల స్పందన

ఆపాత మధురాలు -9

ఉష గారూ
పలుకు తేనెల తల్లి కీర్తనను గురించి ఎంతో బాగా వివరించారు.

Vijaya Lakshmi
Kandala_vijaya@yahoo.com

 

 

తెలంగాణ బంగారు నిధి

చాలా బాగుంది. అభినందనలు, నీహారిణి   ధన్యవాదాలు.

డా. చీదేళ్ళ సీతాలక్ష్మి

sita1958@gmail.com

 

 

గురూపదేశ సారం

కల్లూరి అరుణ గారికి అభినందనలు. నమస్కారములు.
ఆధ్యాత్మికతను గురించి అరుణ గారు చేసిన సంక్షిప్త ప్రసంగం చాలా బాగుంది. ముఖ్యంగా స్తిమితమైన శ్రావ్యమైన కంఠస్ర్వరం వీరు సాధించిన శాంతమనస్కతను ప్రతిఫలించింది. ప్రధాన విషయం నుంచి వైదొలగిన తీరు నాకు ఎక్కడా అనిపించలేదు. భగవద్గీతలోని ప్రధాన ప్రాముఖ్య శ్లోకాలను అతకవలసిన చోట అతికి చూపిన వీరి ప్రజ్ఞ ప్రశంసనీయ. ఈ ఆడియో బిట్ ను వెలుగులోకి తెచ్చిన “తరుణి” పత్రిక ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Rama S. Gurijala
raasekalam@gmail.com

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వివాహాలు— విడాకులు( విడి ఆకులు)

సంగీతం – స్వరరాగఝరి