హలో ఫ్రెండ్స్
ఈ బొమ్మ లు చూడండి – పిస్తా షెల్స్ తో చేశాను
పిస్తా షెల్స్, గట్టి అట్టముక్క, ఫెవికాల్, ఎండుగడ్డి, గ్రీన్ కలర్, క్లే బర్డ్స్, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ స్టిక్స్ కింద కేక్ ప్లేట్!
కళాత్మక మైన బొమ్మలు సిద్ధం! మీరూ ప్రయత్నించండి
– R. భాగ్య లక్ష్మి,
