ఆశయాల కెరటాలు అర్రులు చాచి
ఆశతో అంబరాన మబ్బుని కూడి విహరింప
అలవికాక అలసటతో కడలి చేరి
అనివార్యమై నిస్పృహతో తీరం ఒడ్డుకి చేర
అలలే నిస్తేజంతో నిర్వీర్యమైన చందమే కదా!
ఔరా! నేటి యువత మనుగడ
ఈ సమాజానికి గొడ్డలి పెట్టు కాబోదా!

Enter your account data and we will send you a link to reset your password.
To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%
AcceptHere you'll find all collections you've created before.