శ్రీమతిమాలాకుమార్గారికథామాల “నీజతగానేనుండాలి” సంపుటిఒకకదంబమాల.
మల్లెలు,కనకాంబరాలు, మరువంకలిపికట్టినపూలమాలలాగాఈకథామాలవైవిధ్యమైనకథలతోఅల్లినకథామాల.
శ్రీమతిమాలాకుమార్గారు (కమలపరచ) వ్రాసినఈసంపుటిలోమొత్తం 53 కథలుఉన్నాయి.
మల్లెలు,కనకాంబరం, మరువంలాగా
కొన్నిప్రేమకథలు, కొన్నిమనసునికదిలించేకథలు, కొన్నిమిలిటరీకుటుంబాలకథలు,కొన్నిడయాస్పోరాకథలుఇలాపూలదండలాగా, వేరువేరుపూలకుఉన్నపరిమళంలాగా, మనసునిమరిపిస్తూ,మురిపిస్తూ, గుండెనిస్పృశిస్తూసాగుతాయి.
పుస్తకంపట్టుకుంటేచివరివరకుచదివిస్తుందికమలగారికథనం, కథాంశం.
టైటిల్కథనీజతగానేనుండాలిలో
చిన్నప్పటినుంచిఅనుకున్నమేనబావతో, పెళ్లిజరగకపోవడంతో, డిప్రెషన్లోకివెళ్లినగౌరికిపెళ్లిచేస్తే, పరిస్థితినయమవుతుందనిఆశతో, ప్రకాష్కిఇచ్చిచేస్తే, ముందుఆమెప్రవర్తనకిప్రకాష్కికోపంవచ్చినా, గౌరితాతగారుఅసలువిషయంచెప్తేఅర్థంచేసుకునిగౌరినినెమ్మదిగామార్చుకుందామని, ఆమెచేతేనీజతగానేనుండాలిఅనిపించాలిఅనుకోవడం.
సున్నితమైనఅంశాన్నిఇంకాసున్నితంగాకథలోచెప్పారుమాలగారు.
ఇంకోకథ ‘శాంభవి’ లోఆమెరూపంఎలాఉన్నామంచిగొంతుఉండడంతో, లాయర్విమలసాయంతో, ఆత్మవిశ్వాసంతోపాటలపోటీలోగెలవడం, పంచవటిలోపిల్లలుతల్లికోసంఅందరూఒకదగ్గరఉండాలనుకోవడం, అలానేఆత్మీయబంధం, సహచరిలాంటికథల్లోసున్నితమైనకుటుంబఅంశాలుతీసుకున్నారు.
ధీర, విధివిన్యాసాలువంటిఇంకొన్నికథల్లోమిలిటరీవారిజీవితాలగురించివ్రాసారు. రచయిత్రికమలగారిభర్తశ్రీప్రభాతకుమార్గారు, మిలిటరీలోపనిచేయడంవల్ల,అక్కడఎక్కువకాలంగడపడంవలన, వారిజీవనంపైఅవగాహనఉన్నమాలగారు, అక్కడిసాధకబాధకాలు, అనుభవాలు,కష్టాలుఅన్నీమనకికళ్ళకికట్టినట్టుచూపించారు.
రాధామాధవీయం, రాజాకిఆయేగిబారాత్వంటిప్రేమకథలుచదివిపెదవులమీదనవ్వువిరిస్తే, అలమరాలిఫ్ట్, అయిననుపో…, అహోలక్ష్మణాలాంటికథలుచదివితే ‘అరే! మనకికూడాఇలానేఅయిందిగా!’ అనిపిస్తుంది.
డయాస్పోరాకథలు… హ్యూమన్లైబ్రరీ , హైస్కూల్స్వీట్హార్ట్వగైరాచదివితే, విదేశాల్లోఉన్నవారిగురించిచదివితేఏదేశమైనాప్రేమ, పెళ్లిఅనుబంధాలుఒకటేఅనిపిస్తుంది.
అన్నికథలుహాయిగాచదివిఆనందించచ్చు. ఎక్కడావిలన్లు, ఏడుపులుఉండవు.
కుట్రలు,కుతంత్రాలుఉండవు.
ఈకథామాలనిచదివి, కథాపరిమళాన్నిహాయిగాఆస్వాదించవచ్చు.
కొన్నికథలుమళ్లీ,మళ్లీచదివిస్తాయి. ఇంటిగ్రంథాలయంలోఉండాల్సినపుస్తకమనినాఅభిప్రాయం.
ఈపుస్తకంఅన్నిపెద్దబుక్స్టాల్స్లోనూదొరుకుతుంది.
ఖరీదు 175/- రూపాయలుమాత్రమే. లేదాఈకిందిమెయిల్ఐడికిమెయిల్చేసినాపంపుతారు.
పుస్తకంవెల, పోస్టేజ్కలిపి 20% తక్కువకిపంపుతారు.
prabhatakamalam@gmail.com