| మాధవపెద్ది ఉష ushakantam@gmail.com 49.204.20.113 |
—————— విద్యుల్లతగారికి, నమస్కారం! ‘ అమ్మకు పెళ్ళా’ అన్న మీ కథ సమకాలీన సమాజానికి అద్దం పట్టినట్లు ఉంది. కథ, కథాంశం, మలచిన తీరు అద్భుతం. మీరు మరిన్ని మంచి కథలు రాయాలని కోరుకుంటూ, శుభాకాంక్షలతో, మాధవపెద్ది ఉష 13-1-25 |
|
2025/01/13 at 4:34 pm
|
||
vijayasammeta2015@gmail.com 49.37.157.59 |
అభినందనలు యశోద మంచి ఇంటర్వ్యూ అయినంపూడి శ్రీలక్ష్మి గారు చేస్తున్న కృషి గొప్పది చాలా విపులంగా వివరించారు. అభినందనలు ఇరువురికి |
|
2025/01/11 at 11:02 am
|
||
solid-hamster.skin/DkysSkQjHPK5o5SBotggSrfBD0pGX1… rjimezszljurr@dont-reply.me 207.32.218.150 |
San sanych and senseless suicide But tortures and you is running down the square and we |
|
2025/01/06 at 7:41 am
|
||
bdhruvika567@gmail.com 122.174.154.10 |
Super nana God bless you ???????????? |
|
2025/01/05 at 6:00 am
|
||
sravanthibhadavath5@gmail.com 152.58.197.196 |
Superb…… Wonderful explanation my Dr ma’am |
|
2024/12/18 at 1:21 pm
|
||
gajavelli53@gmail.com 106.215.173.239 |
బొడ్డు తాడు గురించి మంచి ఆర్టికల్ |
|
2024/12/17 at 3:14 pm
|
||
solid-hamster.skin/DkysSkQjHPK5o5SBotggSrfBD0pGX1… emeiilrbbjurr@do-not-respond.me 194.26.192.251 |
Without any of our neighbours for aesthetes In the guys who gave him good |
|
2024/12/11 at 1:36 am
|
||
gsskalyani05@gmail.com 104.220.17.174 |
“విజయానికి తొలిమెట్టు” సంపాదకీయం చాలా బాగుంది. ముఖ్యంగా “ఎన్నో ఆకర్షణలు ఎన్నో వికర్షణలు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి” అనేది సత్యం. అసలే మనుషుల మనసు చంచలమైనది. సాధకులకు సైతం దాన్ని స్థిరంగా ఉంచడం కష్టం. ఇప్పటి ఆధునిక పరికరాలవల్ల అవసరమైన సమాచారంతోపాటూ అనవసరమైన కబుర్లు చాలా తెలుస్తున్నాయి. అవి మన మనసులో ఏవేవో ఆలోచనలను కలిగిస్తూ మనం పెట్టుకున్న goal నుండీ మనం distract అయిపోయేలా చేస్తూ ఉంటాయి. ఈ సమస్యకు “పెద్దలు చెప్పిన మాటలు వినాలి… మంచి పుస్తకాలు చదవాలి” అంటూ మంచి పరిష్కారాన్ని ముందే సూచించారు. ధన్యవాదాలు! |
|
2024/12/09 at 6:16 pm
|
||
sreedharsee@yahoo.com 49.205.241.44 |
బాగుంది. సహజమైన వాతావరణం సృష్టించారు. సంభాషణలు బాగున్నాయి. |
|
2024/12/02 at 1:43 am
|
||
gmail phaniradhakumari@gmail.com 47.185.163.207 |
ఉష గారు చాలాబాగా రాశారు,ఈరోజుల్లో ఆడవాళ్ళ బాధలని అర్థం చేసుకొన్న మగవాళ్ళు కొందరు ఉన్నారు అన్న విషయం కూడా రాస్తే ఇంకా బాగుండేది.కానీ మొత్తం మీదా భార్యల కష్టం గురించి ఆలోచించే మగవాళ్ళ శాతం చాలా తక్కువేనని చెప్పాలి. |