వర్ణ క్రాంతి

అక్షరం విశ్వవ్యాపి
స్వేచ్ఛగానం చేస్తూ
అవసరమైన చోట
రూపాన్ని మారుస్తూ
దేశాల్ని చుట్టేసే
అంతరాలెరుగని
సార్వజనీన
చైతన్య ప్రదీప్తి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త సంవత్సరం మరో అవకాశం

తులసితీర్ధం