కోటి కిరణాల రాజు

తరుణి బాల చిత్రం

వివేకం విజయ కేతనం
ప్రేమ వెల్లువ
ఒక చిన్ని చిహ్నం
నీలినీలి ఆకాశంలో
వెలుగుల పువ్వు సూరీడు
ఒంటి వెలుగుల రాజు

చిత్రకారిణి : కేయూర

కోటి కిరణాల రాజు
నింగి మొత్తం ఏకమయ్యే
పసిడి వన్నెల తేజం
ఆ శూన్యం లో
ఈ గుండె గుర్తు
ఏ సందేశమిస్తున్నదో
ఏ భావం చెబుతున్నది
పువ్వు పూసినట్టు
మనసు మురిసి నట్టు
చిన్నారి పొన్నారి చిరునవ్వు ల బంగారు
విన్నంత కన్నంత

 

చిత్ర కవిత : డా|| కొండపల్లి నీహారిణి

Written by Keyura Kondapally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్యం సమాజ హితంగా ఉండాలి – వారణాసి నాగలక్ష్మి

భవ్య చిత్రాలు