

ఆత్మీయ మహిళా మండలి సభ్యులు మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారిని మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించి వారి ఇంటిలో ఆత్మీయ రత్నాలను పుస్తకాన్ని బహూకరించి వచ్చారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ లక్కరాజు నిర్మల లక్ష్మి అక్కినేని తరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

