బొకేస్లో ప్లాస్టిక్ వాడడంవలన కాలుష్యం పెరుగుతుంది దానితో పాటు వాటిని ఎక్కువ సమయం వాడలేము , పువ్వులు తొందరగా వాడిపోతాయ్. ప్లాస్టిక్ డికంపోజ్ అవ్వదు. కొన్ని సంవత్సరాలు గడిచిన అలానే ఉంటుంది.

ఇప్పుడు మనం చేసే క్రాఫ్ట్ ఈత చెట్టు ఆకులతో చేస్తారు, ఇది ఎండి పోయిన తరువాత కూడా నేచర్ అఫ్ బ్యూటీ పోదు,కొన్ని సంవత్సరాలు దీన్ని డెకొరేటివ్ ఐటమ్ లాగా వాడుకోవచ్చు. ప్రకృతి కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన ఓల్డ్ కల్చర్ ని గుర్తు చేస్తుంది. ఇది చేస్తున్నప్పుడు మన కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రిస్ అవుతుంది దానితో పాటు క్రియేటివ్ థాట్స్ కూడా పెరుగుతాయి.ఇది ఒక హిస్టరిక్ ఆర్ట్

Name:R. Swetha
F. N:Sampath
Cell No:6302272195
Village :Ramachandrapuram
Education :Degree (pursuing )
Balika sangha name:Peacocks