ఆపాత మధురాలు:-

చిత్రం-మధుమతి
గానం ముకేష్.
ముందు మాట—
కథానాయకుడు తను మొదటి సారి వచ్చిన పల్లె అందాలను చూసి ముగ్ధుడై పాడుతున్న ఈ గీతం శ్రోతలను కూడా కట్టిపడేసే విధంగా ఉన్నది. ఇక పాటలోకి వెళ్దామా… అంటూ మాధవ పెద్ది ఉషా గారు హిందీ లో ఉన్న ” సుహానా సఫర్ యే మోసమ్….” అనే పాటలోని ప్రతి చరణాన్ని పాడి , అర్థాన్ని చక్కగా వివరించారు. మీ కోసం వినండి…
– సంపా

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళ

ప్రోత్సాహం