నా పూర్తి పేరు రేవిణి పాటి రమాదేవి మా నా న్నగారిపేరు మంత్రిప్రగడ వరహా నరసింహం గారు తాసిల్దారు
మాఅ మ్మగారు మంత్రిప్రగడ లలిత దేవి గృహిణి
స్కూల్లోనన్నుఎర్రాప్రగడఅనేవారు ఆదినాకుచెప్పలేని శక్తినిచ్చి
నాసాహిత్యప్రయాణానికి దోహదమైనది.
మాదిచాలాచదువుకున్నసాంప్రదాయమైన కుటుంబము
నా చిన్నప్పటినుండి సాహిత్యాన్ని అమితంగా చదువుతో సమానంగా ప్రేమించేదాన్ని స్కూల్లో 8,9th చదువుతున్నప్పుడు స్కూలు లైబ్రరిలో వున్న పుస్తకాలు అన్నీ చదివిన విద్యార్థిని నేనొక్కర్తి నే అయి వుండవచ్చు
పుస్తకాలు చదివి వాటిమీద సమీక్షలు ఒకపుస్తకంలో రాసుకుంటూ ఉండేదాన్ని నేను
లత సాహిత్యన్ని ఎక్కువ ప్రేమించేదాన్ని ఒకనాడు లైబ్రరీ న్ లతసాహిత్యము నీలాటిచిన్నపిల్లలకుఅర్థంకాదు
30దాటినవారికేత ప్ప
నువ్వు నిజంగానే పట్టుకువెళుతున్న పుస్తకాలు చదువుతున్నావా అనిఅడిగేరు
ఆ మరునాడు స్కూలుకి వెళుతూనే నేను ప్రతీపుస్తకము
చదివిన వెంటనే రాసుకుంటున్న సమీక్షలు రాసుకున్నానోట్స్ చూ పించేను
ఆయన టీచర్ల కామన్ రూమ్
లో టీచర్లందరికీ తెలియాలని
ప్రయత్నం చేసేరు టి్చర్లందరూ
మెచ్చుకున్నారు
అది నాజీవితంలో తొలి సాహిత్యప్రవేశం నేనుచదవాలనే గాని రచనలు
చెయ్యాలి అనుకోలేదు కానీ కాలేజీ మగజాయి న్ లో నెహ్రు గారి మీద కవితరాసేనుఅదే నామొదటి సాహిత్య రచన ప్రారంభం
నా చ దువుపెద్దలదయవలన
కాలేజీలో ప్రవేశించి న సంవత్సరం లోనే ఆగిపోయింది
30మందివున్న ఉమ్మడి కుటుంబములో కోడలిపోస్ట్ అలంకరించేను యినాటి ఝార్ఖండ్ లో జెంషెడ్ పూర్ లో
మొదలైనదినాజీవన యా నం
మాఇంటిప్రక్కనే వుమేన్స్కాలేజీవుం డే ది కానీ దైర్యముచేయలేకపోయాను
కానినాఅదృష్టముకొలది నాతపనను అర్థంచేసుకున్న శ్రీవారు మాత్రమూ ఊరుకోకుండా సైన్స్ సబ్జక్ట్స్ తోచదివిన నేను ఆర్ట్స్ గ్రూప్ లొకిచేంజిఅయి B Aఅష్ట కష్ట పడి కంప్లీట్ చేసేను ఇంటి పనిపాటులు కుటుంబ బాధ్యతలు నాకూచిన్నపిల్లలు శ్రీకాకుళం కాలేజీ లోచదివిన,నే నుఅక్కడనుండే B.A పరీక్షలురాసేను ఒక్కొక్కప్పుడfee జు కట్టికూడా
పరీక్షకి వెళ్లడమాయ్యేదికాదు ఎవరో ఒ కరూ హాస్పిటల్లో జాయిన్ అయి వుండేవారు
అలానా చదువుసాగినది చాలాకష్టపడ్డానుచదువుకోడానికిచాలా ఆటంకాలతో పూర్తి అయినది
ఇంట్లోమరుదులకుఆడపడచులకుచదువులుచెప్పెనుఅందరూడాక్టరేట్లు చేసేరు నేనుమాత్రము వున్నచోట నే వుండిపోయాను
మావారిహెల్ప్ నాకుచదువు
విషయంలో ఉండేది ఆఫీస్ అయ్యేక లైబ్రరికివెళ్ళి బుక్స్ తెచ్చేవారు ఇంగ్లీష్ &కామర్స్
నొట్స్ రాసి సమయం దొరికినప్పుడు గురువుగా ఆదర్శమూర్తి గా చాలా సహాయంచేసేవారు అప్పటికిగాని నచదువుపూర్తికా లేదు
నా పిల్లలకిచదువు చెప్పే నువాళ్ళు ఎప్పుడూ క్లాస్ లో మొదటిగా ఉండేవారు
మాఅ బ్బాయివాళ్ళ స్కూల్మే గ జైన్లోకథలు కవితలు రాసే వాడుఇంగ్లీష్ లో వర్డ్స్ వర్ట్ అని
హిందీలో ప్రేమ్ చంద్ అని పేరు వుండేది
నేను ఇంట్లోనే అకడమిక్క్లాసులు స్కూల్ నడపిపేద పిల్లలకుఫ్రీగా చదువు చెప్పెను
అందుచేత ఈనాటిపిల్లల కు మంచి అవ కాశాలు ఉన్నాయి తలితండ్రులుపిల్లలభవిష్యత్
ఆలోచిస్తున్నారుసహకరి స్తున్నారు
ఒకరిచయి త గా అందరూపిల్లలు బాగా చదువు కొని వంశా నికి దేశానికీ మంచిపేరుతేవాలి
నాభవిష్యత్తు ప్రణాళిక
మళ్ళిస్కూల్ నడపాలి
రచనవ్యాసంగ ముకొన సాగిస్తునే వుండాలి
నేనుచాలా బహుమానాలు
పొందు చు న్నాను
నేనురాస్తున్న సాహిత్యానికి
అన్ని సమూహాలనుండి
బిరుదులు కూడా పొందాను.
1)నేను సైన్స్ అఫ్ చక్రాస్
2)food తెరఫి
3)సంస్కృతం లెవెల్ 1
చేసాను
ప్రాణిక్ హీలింగ్ బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్సు లు
ప్రిపరేటరీ one &రెండు
5)సైకిక్ థె రపీ
6)కాడ్ హీ లింగు
7)చక్ర సాధన
8) చక్రా క్లీనింగ్
9 రేఖి సైకిక్ సర్జరీ స్, సైకిక్ ఎటాక్ రిమూవల్
10) సిద్దా అమృత సూర్య క్రియా టూ ఎటైన్ ఎనర్జీ
డైరెక్టులీ ఫ్రమ్ the sun
11) కలర్స్ తో ఎనర్జీ ఫర్ హిలింగ్
12) క్రిష్టల్ హీ లింగ్
13) పిరమిడ్ హీలింగ్
14)క్రియాశక్తి
15) క్రియయోగం
16) హ ఠ యోగం
రాసాను.
హైదరాబాద్ లో చాలామంది టీచర్స్ వున్నారువారిదగ్గర బొంబాయి లో కొన్ని
ఇందు కన్నా దగ్గర
కొందరిపెర్లుమరచిపోయాను టచ్ లేక
రోజుకి గురువుగారు వస్తే 10వేలు పెట్టి వర్క్ shop లోపాల్గొనేదాన్ని చాలా మందిపేర్లు గుర్తుకురావటంలేదు
2004,2005
బేసిక్ కోర్సులు చేసేను
తరువాత బొంబాయి లో 2013
చేసేనుకొన్ని చాలాఖర్చుపెట్టెను
ఇంట్రెస్ట్ కొద్దీ అన్నీ నేర్చుకున్నాను.

లో సైకిక్ హిలింగ్ చేసేను ఆతరువాత షెల్డ్ చెయ్యడం
ఎక్కడికైనావెళ్ళినప్పుడు మన ఇం టిని షీల్డ్ చెయ్యడం ప్రయాణంచేస్తుఉంటే వారి వాహనాలను వారిని షీల్డ్ చెయ్యడం అది యేవారు ముట్టుకోలేరు నేనే ఆ షీల్డ్ నేనే ఓపెన్ చెయ్యాలి
హిలింగ్ చేసేవారి బట్టి అహిలింగ్ నిలుస్తుంది మంచిహి లర్ అయితే ఎక్కువtime నిలుస్తుంది నేనుచేసిన షీల్డ్ రెండు రోజులకు పై గా ఉంటుంది మధ్యలోనేనేచేసెను కదాని ఆ షిల్డ్ ఓపెన్ చెయ్యకుండా ఎంటర్ అవలే ను ఎలావ్ చేయ్యదు
ఇలాటివి ఎన్నో నేర్చుకున్నాను
కొన్ని ప్రాక్టీస్ లోపెట్టుకున్నాను నాకు నాకుటుంబం మటుకు చేస్తున్నాను
ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూ చేస్తున్న వారికివారికీ pink ఎనర్జీ ఇస్తే వారు మనంకొరే టట్లు చేస్తారు మరొకటి డెలివరీ time అప్పుడు సులువుగా డెలివరీ అవడానికి 8డెలివరీస్ చేసేను అందరూ మగపిల్లలే ఒక ఆమె ఆడపిల్లకావాలని పట్టుపడితే లాగే హీల్ చేస్తే అలాగేఅయింది.
నేను బీహార్ జేమషెడపూర్ లోఉన్నప్పటిమాట
ప్రస్తుతం నేను బొంబాయి లోఉన్నాను పే ద పిల్లలు ఎక్కడైనా వుండడ ము సహజం వారికీ సహాయార్థం చదువుచెప్పవచ్చు వారిచదువుకు సహాయమూ చేయవచ్చు కదా
నేనుపుట్టినది ఒడిశా బరంపురం
చదివింది వున్నది ఆంధ్రప్రదేశ్
మెట్టినిల్లు బీహార్
మావారు అకౌంట్స్ ఆఫీసర్
ప్రస్తుతం మాఅ బ్బాయి cEo
అమ్మాయి హైదరాబాద్ Hr
గా పనిచేస్తూ
సైంటిఫిక్ వాస్తు కాన్సెల్ టెంట్
అమ్మాయి కొడుకు ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్
అయి టోరేంటో లో జాబ్ అయి వున్నాడు కూతురు
ఫషన్ డిజైనర్ హైదరాబాద్ లోజాబ్ లో జాయిన్ అయింది కొత్తగా
కొడుకు కొడుకు బిట్స్ ఇంజనీర్ అయి పై చదువు కు us వెళ్ళేడు .
అబ్బాయి కూతురు
డాక్టర్ బొంబాయిలో Md చేస్తున్నది కొత్తగా జాయిన్ అయింది
ఇది మాకుటుంబ చరిత్ర
షీల్డ్ చెయ్యడమంటే పూర్తిగా కవర్ చెయ్యడము
అది ప్రాణిక్ హిలింగ్ అడ్వాన్స్ కోర్స్ లో భాగము
బొంబాయిలో చాలా కోర్స్ లు చేసేను చదువులో BA వరకేగాని ఆధ్యాత్మిక చదువులో చాలా కోర్స్ లు చేసేను చాలామందికి ఉపయోగపడ్డాను . ప్రస్తుతం నాకుటుంబము వరకే చే స్తున్నాను
సెలవు
నమస్తే
ఇలా రమాదేవిగారు తన అనుభవాలు తరుణికి వివరించారు.
_**_