ఫోటోవార్త

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో శ్రీదేవి భూమి మీదకి దిగిన ప్రదేశం లా ఉంది లే ! ఆవిడ ఆ రోజు ఇదిగో ఇక్కడే మా ఇంటి ముందే దిగింది. అని అంటాననుకున్నారుగానీ.. అదేంకాదు సంక్రాంతి పోయినా చలి పోలేదట అందుకని మంచు దుప్పటి కప్పుకుంది మా కొలను.

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పొదుపు ఖర్చు

అవనికి వేడుక