రైతుబిడ్డ

కవిత

ఊరిలోని చెరువు ఉతమై యుండును

బంక మట్టి కొరకు బండ్లు కట్టి రైతులంతా కలిసి

రోజంతా కష్టించి చేనులన్నీ మట్టి చేర్చిరెంత

కాడికెoడ్లు కట్టి కొoడ్రెసి దున్నేవు చెలకల్ని

చదునుగాను పగలు రాత్రి యనక పాట్లెన్నో

పడతావు ఎంత ఓర్పు నీది రైతుబిడ్డ

కోడి కూత వేల కళ్ళు నలుపుకుంటూ

పశువు పాక చేరి పేడ తీసి పల్ల

పలకరేసి పనులెన్నోజెత్తవు ఎంత

ఓర్పు నీది రైతుబిడ్డ.

Medaram Pranavi MPC 2

Written by Medaram Pranavi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేను

నేను ఎవరో తెలుసుకో!