అత్తారిల్లు

ఇవేమిటి వింత భయాలు?
ఇంటా… బయటా…
ఇవేమీటీ అపస్వరాలు
ఆడవారిపై?
అవేమిటా రంగుల అలంకరణలు
అతడి ఆనందం కోసమేనా?
నీ ప్రయాణం ఎటు?
స్వప్నాలు మోసుకుంటూ
అత్తారింటికి

కె.ఇందు BA -2

Written by K. Bindu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆడపిల్ల

జాతీయాల్లో వింతలు