| Author Sort ascending. | Comment | In response to Sort ascending. | Submitted on Sort ascending. | |
|---|---|---|---|---|
drraolbs@gmail.com 152.59.174.155 |
స్ఫూర్తివంతమైన జీవితం అక్కా మీది, నేటి తరం ఎంతో నేర్చుకోవాలి మీ నుండి. శుభాభినందనలు, నమస్సులు.???????? |
|
2025/02/25 at 5:29 am
|
||
anuradha%20yalamarthy anuradha.yalamarthy@gmail.com 183.83.166.44 |
ప్రేమించే మనసు ఉంటే ఎంత పెద్ద సమస్య అన్నా ఇట్టే ఎగిరిపోతుంది అని నిరూపించే కథ. చాలా చాలా బాగుంది. రచయిత్రి మాధవ్ పెద్ది ఉష గారికి అభినందనలు! |
|
2025/02/21 at 7:11 am
|
||
tharuni.page k.vanicrao@gmail.come 223.187.116.223 |
అభినందనలు పల్లవి గారూ .. మీ అమ్మగారూ , నాన్న గారూ నాకు బాగా పరిచయం . నాన్నగారు నా 3 పుస్తకాలకు బొమ్మలేసి ఒకదానికి ముందుమాట కూడా రాసారు . ఆ సందర్భం లో మీ ఇంటికి చాలా సార్లు వచ్చాను .. నాన్నగారి నోటంట మీ పేరు విన్నాను .. మా అమ్మాయి పేరు కూడా పల్లవి . మీ పరిచయం బాగుంది .. మీ అభిరుచి, కృషి ప్రశంసనీయం ..❤️❤️ |
|
2025/02/20 at 3:50 am
|
||
trkmad.com/101773 megaboommegaboom@yandex.com 195.123.228.112 |
Hi! Earn every MINUTE without limit of 100, 200, 500, 1000 and whiter Dollars USA, there are NO limits!We have been trusted by millions of people around the world since 2014! The most convenient platform for online trading and investment 2023! *Awarded by FxDailyInfo, a reputable international resource! *World Business Outlook Award! The most reliable financial broker 2023! + Instant withdrawal! Trading in Fixed Time Mode: WARNING! If registration is closed for your country, you need to enable VPN and choose a country from which registration is not prohibited, for example (Singapore). Sign up, and earn unlimited earnings every 60 seconds! WEB VERSION DOWNLOAD IOS APP (App Store) DOWNLOAD ANDROID APP (Google Play) |
|
2025/02/11 at 6:46 pm
|
||
Kandala_vijaya@yahoo.com 27.59.52.138 |
Wonderful article |
|
2025/02/11 at 1:04 am
|
||
Kandala_vijaya@yahoo.com 27.59.52.138 |
మీ జ్ఞానదానానికి నమస్కారం |
|
2025/02/11 at 12:59 am
|
||
Kandala_vijaya@yahoo.com 27.59.52.138 |
నీహారిణిగారూ బాధ్యతలను గురించి అధ్భుతమైన వివరణ ఇచ్చారు. అభినందనలు |
|
2025/02/11 at 12:55 am
|
||
solid-hamster.skin/DkysSkQjHPK5o5SBotggSrfBD0pGX1… ialeslmrajurr@dont-reply.me 204.137.14.71 |
Thus guys With our faces scoundrels cruds crums rubbers fags Don t give for |
|
2025/02/07 at 2:01 am
|
||
devikakaleru@gmail.com 157.51.164.163 |
Your a great inspiration for all of us akka???? All the best akka |
|
2025/02/05 at 1:46 am
|
||
devikakaleru@gmail.com 157.51.164.163 |
Your are a great inspiration for all of us akkaa ???????? All the Best for many more achievements ???? |
|
2025/02/05 at 1:43 am
|
||
shradeshnandini@gmail.com 103.143.168.234 |
Very nice mam |
|
2025/02/04 at 1:28 pm
|
||
Kandala_vijaya@yahoo.com 49.37.156.63 |
కథలను రాసే వారికి రాయాలనుకునే వారికి చక్కగా మార్గదర్శనం చేసారు . |
|
2025/01/28 at 11:18 am
|
||
lalithabhaskar17@yahoo.com 106.208.53.143 |
కథలు కూడా జీవితం గురించి చెబుతాయి అంటూ మొదలై కథలు ఎలా వుంటే బాగుంటుంయో చెబుతూ జీవితాలే కథలు అన్న మీ సంపాదకీయం బాగుంది. అభినందనలు నీహారిణి గారు |
|
2025/01/28 at 7:40 am
|
||
ushakantam@gmail.com 49.204.20.113 |
స్పందన ———————- ఈ వారం తరుణి సంపాదకీయం ‘ తరుణి పత్రిక పయనం’ అమోఘం. పత్రిక ప్రారంభం అయినప్పటి నుంచి ఈ మూడేళ్ళ వ్యవధిలో మన మేడమ్ నిహారిణిగారు చేసుకొచ్చిన మార్పులనూ చేర్పులనూ చాలా చక్కగా విపులంగా వివరించారు. ఈ రోజు ‘తరుణి’ అందరి మన్ననలనూ, ప్రశంసలనూ అందుకుంటున్నదంటే అది మన ఎడిటర్ నిహారిణిగారి అకుంఠిత దీక్ష, కృషే కారణం అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సునిశితంగా పరిశీలిస్తే మేడమ్, తరుణిపత్రిక పురోగతికి కారకులైన ప్రతిఒక్కరినీ పేరు పేరునా ప్రస్తావించి తన ఔన్నత్యాన్ని గొప్ప మనసునూ చాటుకున్నారు. ఆవిడ లాంటి మానవతావాది, దయామయి మనకు లభించడం నిజంగా మన అందరి అదృష్టమనే చెప్పాలి. అంతేకాదు ఎవరిలో ఎటువంటి ప్రజ్ఞ దాగి ఉందో అది కనిపెట్టడంలో ఎంత నిష్ణాతురాలో దాన్ని ఎలాగైనా వెలికి తీయడంలో ఆమె అంతే సమర్థురాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ప్రతిభా పాటవాలకు ఎల్లలు లేవని నేనంటాను. మరి మీరంతా నాతో ఏకీభవిస్తారు కదూ…! ఇక చివరగా ఈ తరుణి పయనం గురించిన సంపాదకీయం రాయడానికి మన ప్రియతమ సంపాదకురాలు మేడమ్ తీసుకున్న శ్రద్ధకి, శ్రమకీ అభినందనలూ, ధన్యవాదాలు తెలుపుతూ, మన పత్రిక ఇక ముందు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాధవపెద్ది ఉష 23-1-25 |
|
2025/01/27 at 6:09 am
|
||
chandrakaladeekonda16@gmail.com 49.37.131.46 |
అవునండీ నేటి సినిమాలలో అశ్లీల, నేర దృశ్యాలు చాలా ఘోరంగా, మనసును కలచివేసేట్లుగా ఉంటున్నాయి.వెబ్ సీరీస్ ల కైతే అడ్డుకట్ట లేనే లేదు. సందేశాత్మకం కాకపోయినా ఫర్వాలేదు, నానా చెత్త యువత మెదళ్ళలో నింపుతుంటే,ఈ దేశ భవిష్యత్తు భయం గొలుపుతోంది. |
|
2025/01/22 at 3:45 pm
|
||
padmacnk@gmail.com 59.178.132.6 |
సేద్యకారుడి పంట నష్టానికి పగిలిపోయిన ఆశల గుండెలు అశ్రుసముద్రాలుగా సంసార నౌకను ముంచేస్తున్నప్పుడు !! Very thought provoking expression!! Padmavathi Neelam Raju |
|
2025/01/20 at 3:01 pm
|
||
padmacnk@gmail.com 59.178.132.6 |
సుష్మ శ్రీనివాస్ గారు చాలా భావుకతతో కూడిన కవితను రచించారు. “ఎవ్వరికోసం చింతించని సెకను ముల్లు నీ ధ్యాసలో అక్కడే చిక్కుకుందట!!” అంటూ హృదయ స్పందనని అద్భుతంగా ప్రకటించారు. చాలా బాగుంది.!! పద్మావతి నీలం రాజు |
|
2025/01/20 at 2:58 pm
|
||
kvnr1986@gmail.com 49.37.132.158 |
చాలా చక్కని కథ. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు ఇలా వుండ కూడదు. ముఖ్యంగా అత్తలు అసలు ఇలాంటి ప్రవర్తన తో వుండ కూడదు. కథనం చదివించేదిగా, కూర్పు ఆసక్తి పెంచేలా వున్నాయి. ఇది మంచి కథ కె.వి. నారాయణ రావు. ఏలూరు. |
|
2025/01/14 at 8:58 am
|
||
| పాఠకుుల స్పందన – తరుణి tharuni.page/article/13929 103.76.231.95 |
[…] పెళ్లి(ళ్లా)View Post0No approved comments11 pending […] |