ప్రముఖ గాయనీమణి. ఆచంట హైమవతి గారు పాడిన రెండు పాటలు విని ఆనందించండి.
1 శ్రీ రామ భజన:-
” రామ నామము ..
రామ నామము…
రమ్యమైనది రామనామము …
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష
ధామము రామ నామము …” చక్కని ఈ పాట భక్తి భగవంతుని దర్శనం చేయిస్తుంది . మనిషి కావలసిన విలువలేమిటి? శాశ్వతమైనది ఏమిటి? అన్నీ సూక్ష్మార్థంలో ఎలా హృదయం లో ఓలలాడుతుందో ఈ పాట విని ఆనందించండి.
2. ఆచార్య తిరుమల గారు రచించిన లలిత గీతం-
“ఏ చినుకు ముత్యమో
ఏ చెలిమి నిత్యమో తెలుసుకో …
నీ దారి నీవే వేసుకో
నీ తోడు నీవై సాగిపో …” పాట లోని సాహిత్యం ఎంత బావుందో ! అంత బాగా ఆచంట హైమవతి గారి గానామృతం ! వినండి!!