మన మహిళామణులు

శ్రీమతి శిరీష!

ఇంట్లో కూచుని తీరిక వేళల్లో రోలింగ్ చీరల కొంగును చక్కగా ఫ్యాన్సీ కుచ్చులు కుడతారు. ఎంబ్రాయిడరీ పట్టుదారాలు వందకుపైగా పోగులు తీసుకుని చీర కొంగు కి చేత్తో కుడతారు.చీర రంగుకి మ్యాచ్ అయ్యేలాగా కుట్టడానికి కాస్త శ్రద్ధ ఓపిక కావాలి.ముత్యాలు గంటలు ఆర్డర్ ఇచ్చిన వారి అభిరుచికి తగినట్టుగా చేత్తో కుడతారు.అమరావతి ధరణికోట కాలేజీ లో బి.ఎస్సీ చదివిన శిరీష ప్రగతినగర్ లో ని ఎలీప్ లో 45రోజులు శిక్షణ పొందారు.జూట్ షీట్స్ కావాల్సింత తెచ్చి రకరకాల సంచులు ప్రత్యేక మిషన్ పై కుడతారు.లంచ్ బ్యాగ్ పెళ్లి సంచి కుట్టే మిషన్ హెడ్ ప్రత్యేకంగా ఉంటుంది.ఇలా గృహిణి ఇంట్లో కూచుని నెలకి 10వేలు సంపాదించ వచ్చు అని చెప్పారు
ఇలా తరుణి తన టైం ని సద్వినియోగం చేసుకోవాలి

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనుబంధాలు పెంచుకోకపోతే ఆత్మీయులు మిగలరు

ఉన్నదా అనుభూతి?