పేరు..శ్రీమతిపి.భారతీకృష్ణ
(గృహిణి)
స్వస్థలం…కపిలేశ్వరపురం
తూ.గో.జిల్లా. ఆంధ్రప్రదేశ్.
….. ….. …..
1.రచనావ్యాసంగం…..
1990 నుండి అనేక కధలు,కథానికలు, నాటికలు రేడియోలో నేటికీ ప్రసారం.
వందకు పైగా కవితారచనలు ….ఏభయికి పైగా సామవేదం వారి ‘ఋషిపీఠం’ మాస పత్రికలోనూ …వివిధ పత్రికల్లోనూప్రచురణ.ఆధ్యాత్మిక వ్యాసాలు,పాటలరచన.
శ్రీమతి డా. నిడమర్తి నిర్మలాదేవి గారు రచించి,దర్శకత్వం వహించిన
సంగీత సాహిత్య రూపకాలు ..’భారత భారతి’ ‘భామినీ భువన విజయం’లో
తమిళ కవయిత్రి మధురవాణి గా,శ్రీకృష్ణ దేవరాయల వారి కూతురు మోహనాంగి ..అనేక ప్రదర్శనల్లో పాల్గొనడం జరిగింది.
2.సంగీతం…….
కర్ణాటక సంగీతం ‘వీణ’ లో రామకోటి మ్యూజిక్ కాలేజ్ ద్వారా బి.ఎ. డిగ్రీ.
లలిత సంగీతం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ‘బి’గ్రేడ్ .గాయని గా గుర్తింపు.
3.ఏభైకి పైగా పలు అష్టావధానాలలో పృఛ్ఛకురాలిగా పాల్గొనడం..అనేక సాహిత్య కార్యక్రమాలలో దూరదర్శన్ లో పాల్గొనడం
పలు సినీ సంగీత కార్యక్రమాలకు ప్రముఖ వేదికలపై వ్యాఖ్యాత్రి గా వ్యవహరించడం,ఎన్నో సన్మానాలు పొందడం జరిగింది.
‘ విశ్వావసు’ నామ సంవత్సరం 2025 లో శ్రీ కమలాకర్ ట్రస్టు వారిచే ‘కవిరత్న’ ఉగాది పురస్కారంగా బిరుదు ప్రదానం జరిగింది.
4.ఆధ్యాత్మిక సేవ….1997(28సంవత్సరాలు) నుండి శ్రీ భ్రమరాంబ సేవా బృందం వ్యవస్థాపక కార్యదర్శిగా …శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ……(శివపురి,మల్కాజిగిరి.హైదరాబాద్ )లో అమ్మవారి సేవతో పాటు,
5.ప్రముఖులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు,శ్రీ గరికపాటి నరసింహా రావుగారు ,మైలవరపు శ్రీనివాస్‌గార్ల,ప్రవచనాలు,అవధానాలు,సాంస్కృతిక, ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలకు వేద పాఠశాలలకు నారాయణ సేవలతో కార్యక్రమాలు
నిర్వహించడం..ఈనాటివరకూజరుగుతూనే వుంది.

6.ప్రచురణలు…
‘అదిగో భద్రాద్రి ‘ నాటికల సంపుటి.
‘వందనం’ ఆధ్యాత్మిక స్తోత్ర రత్నావళి సంకలనం.
‘వేకువ తుషారం’ కవితా సంపుటి.
రాసే ప్రతి అక్షరం అమ్మవారి ఆశీర్వాదంగా శిరసావహిస్తూ నేటికీ రచనలు కొనసాగించడం నా భాగ్యం.!!
…… ….. …… ….. …….
‘కవిరత్న’ శ్రీమతి పి.భారతీకృష్ణ
శ్రీ భ్రమరాంబ సేవా బృందం
వ్యవస్థాపక కార్యదర్శి.
హైదరాబాద్
99599 65215.